August-2012 Salary

August-2012 Salary Distributed New Batch only

డియర్ ఫ్రెండ్స్ 

                  మనందరికి ఆగష్ట్ నెల శాలరీ డి.డి.రూపములో జిల్లా సమైక్య ద్వార ఇస్తున్నారు. ఇంకా తీసుకొని వారు జిల్లా సమైక్య లో కలిసి తీసుకో గలరని తెలియ చేస్తున్నాం. మరియు ప్రతి ఒక్కరు ఆంధ్రాబాంక్ ఎకౌంటు నెంబర్ తీసుకొని జిల్లా సమైక్య  లో ఇచ్చినట్లైతే తరువాత నెలలు డైరెక్ట్ గా మన బ్యాంకు ఎకౌంటు ద్వార వస్తాయి.   

Comments

Popular posts from this blog

Narasaraopet

Narasaraopet and Gurazala Divisions Computer Operators Phone Numbers