మన ఆరోగ్యం - మన చేతుల్లో ' మన ఆరోగ్యం - మన చేతుల్లో heart emoticon దంతాలు తెల్లగా మారడానికి చిట్కాలు heart emoticon 1) ఆలివ్ ఆయిల్ మరియు బాదం ఆయిల్: ఆలివ్ ఆయిల్ మరియు బాదం ఆయిల్ రెండింటిని మిక్స్ చేసి దంతాలను శుభ ్రం చేసుకోవాలి. ఉదయం నిద్రలేచిన వెంటనే ఈరెండింటి కాంబినేషన్ లో దంతాలను 5క్రమంగా శుభ్రం చేసుకోవడం వల్ల మీ దంతాలు తెల్లగా మారుతాయి. 2) స్ట్రాబెర్రీ స్ర్కబ్: గుప్పెడు స్ట్రాబెర్రీ పండ్లను పేస్ట్ చేసి, ఆపేస్ట్ నుమీ దంతాల మీద కోటింగ్ లా పూతపూయాలి. కొద్దిసేపు నోరు అలాగే తెరిచి ఉంచుకొని, తడి ఆరనివ్వాలి . తడి ఆరిన తర్వాత పాలతో నోటిని శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది మరియు దంతాలు తెల్లగా మిళమిళ మెరుస్తుంటాయి. 3) నిమ్మరసం: నిమ్మకాయను రెండు బాగాలుగా కట్ చేసి నిమ్మతొక్కను నీటిలో ముంచి, ఆ నీటితోనే నిమ్మతొక్కను తీసుకొని దంతాల మీద రుద్దాలి.ఈ చిట్కాను వారానికొకసారి ఉపయోగించడం 4) క్యారెట్ జ్యూస్: దంతాలను తెల్లగా మిళమిళ మెరిపించడంలో ఒక బలమైన పదార్థం క్యారెట్ జ్యూస్ , క్యారెట్ జ్యూస్ ను అప్లై చేయ...