Useful Postings
heart emoticon దంతాలు తెల్లగా మారడానికి చిట్కాలు heart emoticon
1) ఆలివ్ ఆయిల్ మరియు బాదం ఆయిల్:
ఆలివ్ ఆయిల్ మరియు బాదం ఆయిల్ రెండింటిని మిక్స్ చేసి దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఉదయం నిద్రలేచిన వెంటనే ఈరెండింటి కాంబినేషన్ లో దంతాలను 5క్రమంగా శుభ్రం చేసుకోవడం వల్ల మీ దంతాలు తెల్లగా మారుతాయి.
2) స్ట్రాబెర్రీ స్ర్కబ్:
గుప్పెడు స్ట్రాబెర్రీ పండ్లను పేస్ట్ చేసి, ఆపేస్ట్ నుమీ దంతాల మీద కోటింగ్ లా పూతపూయాలి. కొద్దిసేపు నోరు అలాగే తెరిచి ఉంచుకొని, తడి ఆరనివ్వాలి . తడి ఆరిన తర్వాత పాలతో నోటిని శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది మరియు దంతాలు తెల్లగా మిళమిళ మెరుస్తుంటాయి.
3) నిమ్మరసం:
నిమ్మకాయను రెండు బాగాలుగా కట్ చేసి నిమ్మతొక్కను నీటిలో ముంచి, ఆ నీటితోనే నిమ్మతొక్కను తీసుకొని దంతాల మీద రుద్దాలి.ఈ చిట్కాను వారానికొకసారి ఉపయోగించడం
4) క్యారెట్ జ్యూస్:
దంతాలను తెల్లగా మిళమిళ మెరిపించడంలో ఒక బలమైన పదార్థం క్యారెట్ జ్యూస్ , క్యారెట్ జ్యూస్ ను అప్లై చేయడానికి ముందు దంతాలకు కొద్దిగా ఉప్పు రాసుకోవాలి.
5) ఆపిల్ కొరికి తినడం:
రోజుకు ఒక్క ఆపిల్ తినడం వల్ల డాక్టర్ల అవసరం ఉండదని అంటుంటారు. అదే విధంగా ఆపిల్ ఆరోగ్యానికే కాదు, దంతాలకు కూడా చాలా మేలైన ఆహారం. ఆపిల్ తినడం వల్ల , దంతాల మీద ఏర్పడ్డ పాచి, ఎల్లో మరక తొలగిపోతుంది , అదే సమయంలో దంతాలను బలోపేతం చేస్తుంది.
6) ఆరెంజ్ తొక్కతో:
దంతాలను ముత్యాల్య మిళమిళ మెరిపించాలనుకుంటే, ఆరెంజ్ తొక్క చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఆరెంజ్ తొక్కను మీ దంతాల మీద వారానికొకసారి రుద్దడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
7) పాలు మరియు పెరుగు కాంబినేషన్:
పాలు మరియు పెరుగు కాంబినేషన్ క్రీమ్ గా తయారుచేసుకొని, దంతాల మీద మర్దన చేసి, 15నిముషాలు అలాగే వదిలేసి, తర్వాత మంచినీటితో శుభ్రం చేసుకోవాలి . ఇది మీ దంతాలకు మంచి షైనింగ్ ను అందిస్తుంది . దీన్ని వారానికి ఒకసారి అనుసరించవచ్చు.
8) బిర్యానీ ఆకు:
బిర్యానీ ఆకును మెత్తగా పొడి చేసి, కొద్దిగా పాలు మిక్స్ చేసి ఈ పేస్ట్ ను దంతాల మీద అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత నోటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఈనేచురల్ రెమెడీని తిరిగి అనుసరిస్తే మంచి ఫలితం ఉంటుంది.
9) ఆపిల్ సైడర్ వెనిగర్:
పసుపు దంతాలను త్వరగా నివారించుకోవాలనుకుంటే, ఆపిల్ సైడర్ వెనిగర్ తో నోటిని శుభ్రం చేసుకోవాలి. ఆపిల్ సైడర్ వెనిగర్ ను నోటిలో వేసి పుక్కలించిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొంటే పుల్లదనం పోతుంది.
10) అలోవెరా:
కలబందను దంతాలతో కొరకడం వల్ల, మీ దంతాలు తెల్లగా మెరుస్తుంటాయి. తెల్లని దంతాలను పొందడానికి ఇది ఒక నేచురల్ హోం రెమెడీ .
11) పసుపు:
పసుపు పొడి మీ దంతాలను పసుపుగా మార్చుతుందని మీరు అనుకుంటే పొరపాటే, ఎందుకంటే, పసుపు మరియు పాల యొక్క మిశ్రమం దంతాలను శుభ్రం చేయడంతో పాటు, ఇన్ఫెక్షన్ లేకుండా చేస్తుంది
12) వేపాకు:
గుప్పెడు వేపాకును నోట్లో వేసుకొని నమలాలి. ఆకులను మెత్తగా పేస్ట్ చేసి, దంతాలకు అప్లై చేసి, తర్వాత బ్రష్ చేయాలి

Comments
Post a Comment